'ఐటీఐ విద్యార్థుల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలి'

'ఐటీఐ విద్యార్థుల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలి'

NGKL: జిల్లాలోని కల్వకుర్తి మున్ననూరులో ఉన్న ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రవేశాలను పెంచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. విద్యార్థులు ఐటీఐలో నమోదు చేసుకోవడానికి జిల్లా అధికారులు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఐటీఐలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.