హాస్టల్ సమస్యలపై సంక్షేమ హాస్టళ్ల బాట

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు YSR స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం ప్రారంభించారు. ఇవాళ పెద్దకడబూరు మండలంలోని బాలుర హాస్టల్‌ను సందర్శించిన స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు దయ్యాల మహబూబ్, విద్యార్థుల సమస్యలను పరిశీలించి, సరైన మౌలిక సదుపాయాలు, నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.