జన్మభూమి హాల్టింగ్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

జన్మభూమి హాల్టింగ్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

E.G: అనపర్తి రైల్వే స్టేషన్‌లో జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ముందుగా దేవిచౌక్ నుంచి కూటమి శ్రేణులు, ప్రజలతో కలిసి ర్యాలీగా రైల్వే స్టేషన్‌కి తరలివచ్చారు. అనంతరం టికెట్ కొనుగోలు చేశారు. లోకో పైలట్లను సత్కరించి జ్ఞాపీకను అందజేశారు.