విజయవాడలో 'CII–IWN ఆంధ్రప్రదేశ్ లీడర్‌షిప్ కాన్‌క్లెవ్'

విజయవాడలో  'CII–IWN ఆంధ్రప్రదేశ్ లీడర్‌షిప్ కాన్‌క్లెవ్'

NTR: విజయవాడలో 'CII–IWN ఆంధ్రప్రదేశ్ లీడర్‌షిప్ కాన్‌క్లెవ్' 2025 బుధవారం నిర్వంహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. సమాన హక్కులు, అవకాశాలు లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అన్నారు.