మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జడ్చర్లలో విద్యుత్ మెరుగుదలకు రూ.231.50 కోట్లు ఖర్చు చేసాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
★ జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ విద్యార్థులకు చదువుతోపాటు బయటి ప్రపంచంపై అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
★ నవాబ్‌పేటలో భార్య మృతిని తట్టుకోలేక భర్త ఉరివేసుకుని ఆత్మహత్య