నీటిని విడుదల చేసిన అధికారులు

JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట శివారులో రాళ్ళవాగు ప్రాజెక్టు కుడి కాలువ గేటును నీటిపారుదల శాఖ అధికారులు తిప్పి నీటిని విడుదల చేశారు. ఈ కాలువ ద్వారా నీరు విడుదల చేయడంతో కథలాపూర్ మండలంలోని ఐదు గ్రామాల పరిధిలోని 2,500 ఎకరాల భూములకు నీరందుతుందని అధికారులు ఏఈ శ్రీనివాస్, రాజు శుక్రవారం తెలిపారు.