'TPUS జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్'
VKB: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా గాజుల బస్వరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగమేశ్వర్, బస్వరాజ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. TPUS ఎల్లప్పుడు ఉపాధ్యాయుల పక్షానే నిలబడుతుందని చెప్పారు.