ఆ లేడీతో కాంగ్రెస్ ఎంపీ.. ఫొటోలు వైర‌ల్ !

ఆ లేడీతో కాంగ్రెస్ ఎంపీ.. ఫొటోలు వైర‌ల్ !

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ మహిళతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఆ మహిళ శశిథరూర్ భుజంపై చేతులు వేసి కాస్త క్లోజ్‌గా కనిపించారు. అయితే ఆమె లేడీ జర్నలిస్ట్ రంజున్ శర్మ అని తెలుస్తోంది. రష్యా మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.