VIDEO: 'హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి'

VIDEO: 'హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి'

KMM: అధికార కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని CPM జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదినేని రమేష్ ఆరోపించారు. సీపీఎం నేత సామినేని రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కొణిజర్ల మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రామారావును దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.