VIDEO: డీసీసీ బ్యాంకు రికవరీ – 2 ఎకరాల భూమి స్వాధీనం

VIDEO: డీసీసీ బ్యాంకు రికవరీ – 2 ఎకరాల భూమి స్వాధీనం

JN: పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన భూక్య అనిల్ కుమార్‌కు చెందిన 2 ఎకరాల భూమిని శనివారం డీసీసీ బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నప్పటికీ తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మైలారం గ్రామ పంచాయతీ వద్ద బ్యానర్ ఏర్పాటు చేసి భూమి స్వాధీనం విషయాన్ని వెల్లడించారు.