VIDEO: వాడపల్లి వెంకన్న ఆలయంలో దుకాణాల తొలగింపు

VIDEO: వాడపల్లి వెంకన్న ఆలయంలో దుకాణాల తొలగింపు

కోనసీమ తిరుమల వాడపల్లి  వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయంలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆత్రేయపురం ఎస్సై రాము, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం భక్తులు వచ్చే రోడ్డు మార్గంలో ఇరువైపులా అడ్డుగా ఉన్న దుకాణాలను పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది తొలగించారు.