'కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించాలి'

'కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించాలి'

PDPL: రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని, రామగుండం రైల్వే ఆర్డీహెచ్ ఏడీఏం జీ. ప్రభాకర్‌ను రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు కోరారు. ఇటీవల నియమితులైన ఏడీఏం ప్రభాకర్‌ను యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికుల పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు.