రోడ్డు భద్రత మాసోత్సవాలపై అవగాహన

ADB: భైంసా మండలంలోని మాటేగాం టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసులు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలను నెమ్మదిగా నడపాలన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.