'కాలువలు పరిశుభ్రంగా ఉంచాలి'

W.G: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విజయనగరం కమిషనర్ నల్లనయ్య గురువారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈమేరకు కాలువల పరిశుభ్రత, పారిశుధ్య విధానాలను గమనించారు. అనంతరం అన్న క్యాంటీన్‌కి చేరుకుని ప్రజలకు అందుతున్న ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య విధానంలో సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అన్నది గమనించారు.