VIDEO: సముద్ర తీరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: సముద్ర తీరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ జోరు వర్షంలోనూ వాకాడు మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని తూపిలి పాలెం గ్రామానికి అత్యంత సమీపంలోని బంగాళాఖాతం సముద్రం ఒడ్డుకు చేరుకుని ఉధృతంగా ఉన్న ఆటుపోట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ భారీ వర్షాల వలన ఏ ఒక్కరికి నష్టం కలగకుండా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు.