జిల్లా క్రీడా జట్ల ఎంపికలు

జిల్లా క్రీడా జట్ల ఎంపికలు

MBNR: ఈనెల 13,15వ తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో వివిధ క్రీడలకు సంబంధించి ఉమ్మడి జిల్లా క్రీడా జట్ల ఎంపికలు జరుపుతున్నట్టు ఎస్‌జీ‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 13న అండర్ 14,17,19 నెట్‌బాల్, 15న షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు ఉంటాయన్నారు. టెన్త్ మెమో ఆధార్‌తో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలన్నారు.