సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్
AKP: సమస్యల పరిష్కారానికి ప్రతీవారం పీజీ ఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కశింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు.సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎంపీడీవో అర్జీదారులతో మాట్లాడారు. అర్జీలపై విచారణ నిర్వహించి సమస్యలను సత్వర పరిష్కరిస్తామని తెలిపారు.