VIDEO: మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం

VIDEO: మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం

SRPT: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. సంగెం చిల్పకుంట్ల వెళ్లే ప్రధాన రహదారి చెరువుని తలపిస్తుంది. మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పైప్లైన్ లీకేజీ అయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, ప్రజలు, స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.