అనుష్క 'కథనార్' ట్రైలర్ వచ్చేసింది

'కథనార్' సినిమాతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తుండగా.. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్..  ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది.