'పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు'

'పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు'

NZB: తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని బొమ్మ మహేష్ కుమార్​ గౌడ్​ తెలిపారు. భీమ్​గల్​ మండలంలోని తన స్వగ్రామమైన రహత్‌నగర్​లో ఆదివారం పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ భూమిపూజలో ఆయన​ పాల్గొన్నారు.