అనధికార లేఅవుట్లకి కమిషనర్ హెచ్చరిక

GNTR: అనధికారిక లేఅవుట్లు, ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఎల్‌ఆర్‌ఎస్-2020 కింద తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోని వారికి రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ నుంచి అందించే తాగునీరు, బిల్డింగ్ ప్లాన్ల మంజూరు నిలిపివేస్తమన్నారు.