అతిరుద్ర హోమం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
KRNL: విశ్వశాంతి కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో రేపటి నుంచి తలపెట్టిన అతిరుద్ర హోమం ఏర్పాట్లను స్వరూపానంద స్వామితో కలిసి MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ యాగానికి తమవంతు సహకారం అందిస్తామని MLA తెలిపారు. ఎమ్మిగనూరులో యాగం చేయాలని నిర్ణయించుకున్న స్వరూపానంద స్వామికి ఈ సందర్భంగా MLA కృతజ్ఞతలు చెప్పారు.