కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాకు రూ. 7.5 కోట్ల నిధులు విడుదల చేసిన నీతి అయోగ్
* కలసపాడు పంట కాలువలో పడి వ్యక్తి మృతి
* ప్రొద్దుటూరులో తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
* కలసపాడు పరిస్ధితులపై CM CBNకు నివేదిక ఇచ్చిన TDP నేత దుగ్గిరెడ్డి