'చిన్నారి కిడ్నాప్‌కు ప్రయత్నం'

'చిన్నారి కిడ్నాప్‌కు ప్రయత్నం'

MDK:మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగిందని మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.అంగన్వాడీ కేంద్రం నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించగా టీచర్ అరుపులతో వదిలి పారిపోయినట్లు వివరించారు.కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.