సత్యసాయి ఆశీస్సులతో జీవితంలో ఎంతో సాధించా: సచిన్
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. 'సత్యసాయి బోధనలు ప్రపంచానికి మార్గదర్శనం. సత్యసాయి ట్రస్ట్ ఎన్నో విద్యా సంస్థలు పెట్టి పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది' అని వారు తెలిపారు. అలాగే బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయి. సత్యసాయి ఆశీస్సులతో జీవితంలో ఎంతో సాధించానని సచిన్ పేర్కొన్నారు.