VIDEO: తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీ

VIDEO: తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీ

KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిఉన్న లెంకల రమణా రెడ్డి, కరివేద లక్ష్మికి చెందిన ఇండ్లల్లో చొరబడి నగదుతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.