గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వాలి: ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
➦ తెనాలిలో టిడ్కో గృహాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
➦ గుంటూరులో వైసీపీ ప్రజా పోరులో మాజీ మంత్రి అంబటిని అడ్డుకున్న పోలీసులు 
గుంటూరులో ప్రైవేటీకరణ నిర్ణయాన్నినిలిపివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం: YCP అధ్యక్షురాలు నూరీ ఫాతిమా