శానిటేషన్ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శానిటేషన్ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి ONGC ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శానిటేషన్ ట్రాక్టర్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు ఈ సదుపాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.