VIDEO: చంద్ర గ్రహణం అద్భుత దృశ్యాలు

VIDEO: చంద్ర గ్రహణం అద్భుత దృశ్యాలు

ప్రకాశం: నిన్న రాత్రి 9:45 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్థ రాత్రి కొనసాగింది. గ్రహణాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపించారు. రాత్రివేళ అయినప్పటికీ బయటికి వచ్చి మిద్దెలపైకి ఎక్కి చంద్రుడిని వీక్షించారు. కొమరోలులో సంపూర్ణ చంద్రగ్రహణం పట్టింది. ప్రజలు సెల్ ఫోన్లలో అద్భుత వీడియోలను తీస్తున్నారు. తెల్లవారుజామున 1:36 గంటల వరకు గ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.