భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్

భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. దాదాపు 10 వేల ఓట్ల మెజార్టీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నవీన్ లీడ్‌ సాధిస్తూ వస్తున్నారు. మొత్తంగా నాలుగో రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ దాదాపు 9 వేలకు పైగా ఓట్ల లీడ్‌ సాధించినట్లు తెలుస్తోంది.