ఈనెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఈనెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ స్కూల్ 10వ తరగతి&ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.