మాజీ అధ్యక్షుడి సతీమణిపై సస్పెన్షన్ వేటు

మాజీ అధ్యక్షుడి సతీమణిపై సస్పెన్షన్ వేటు

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజోత్ కౌర్ సిద్ధూను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీఎం పీఠం కోసం రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఇటీవల ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా తాజాగా ఆమెపై చర్యలు తీసుకున్నారు.