VIDEO: శ్రీవారి సేవలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

VIDEO: శ్రీవారి సేవలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

TPT: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్వామివారి సేవలో పాల్గొనటం ఆనందంగా ఉందని, ఈ మధ్యే విడుదలైన 'కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించిందన్నారు. తన తదుపరి చిత్రం 'టైసన్ నాయుడు' కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.