ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
MDCL: రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించబోమని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. స్టేడియం గేట్ల వద్ద గుంపులు కానివ్వకుండా, రోడ్డుపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ కోసం పరిసర ప్రాంతాలకు రాకుండా సహకరించాలని కోరారు.