బిడ్డలను కాడికి కట్టి పొలం దున్నిన రైతు

బిడ్డలను కాడికి కట్టి పొలం దున్నిన రైతు

AP: ఓ రైతు తన కన్న బిడ్డలను కాడికి కట్టి పొలం దున్నిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రికి చెందిన బండి రాజశేఖర్ రెడ్డి తన కూతురును, కొడుకును కాడికి కట్టి చేనులో దున్నాడు. తనకున్న 3 ఎకరాల చేమంతి తోటలో కలుపు తొలగించేందుకు ఈ పని చేసినట్టు చెప్పాడు. అధిక కూలీలు చెల్లించలేక, ఉన్న చేనును వదిలేసుకోలేక బిడ్డలను కాడికి కట్టి కలుపు తొలగించినట్లు ఆవేదన చెందాడు.