ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఎమ్మెల్సీ వీర్రాజు సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ ఉండవల్లి
✦ ఈనెల 15న యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ కీర్తి
✦ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
✦ దసరా ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యప్రభ
✦ పండగ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో రికార్డుస్థాయిలో పెరిగిన కొబ్బరి ధరలు