మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ వివరాలు..

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ వివరాలు..

SRPT: జిల్లాలో మొదటి విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో మధ్యహ్నం 1:00 గంట వరకు మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు.. ఆత్మకూర్‌ 87.65%, జాజిరెడ్డిగూడెం..89.63%, మద్దిరాల...88.65%, నూతనకల్...88.93%, నాగారం...86.75%, SRPT 88.65%, తుంగతుర్తి 84.31%, తిరుమలగిరి...89.05% జిల్లాలో పోలింగ్ సరాసరి.. 87.77 % నమోదు కాగా, క్యూ లైన్‌లో ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నారు.