ఏలూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: పట్టణంలో గల వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ అరుంధతి పేట ఫీడరు, 11కేవీ ఫీడర్లకు ఈనెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. విద్యుత్ లైన్ల దగ్గరగా గల చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల వార్షిక మరమత్తుల నిమిత్తం సరఫరా నిలిచిపోతుందన్నారు.