భారతి సిమెంట్ మేనేజర్‌పై కేసు నమోదు

భారతి సిమెంట్ మేనేజర్‌పై కేసు నమోదు

కడప జిల్లాలోని భారతి సిమెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జగన్ హయాంలో భూముల అంశంలో  మహబూబ్‌ఖాన్‌ దగ్గర రూ. 60 లక్షలు భార్గవ్‌రెడ్డి అడ్వాన్స్‌‌గా తీసుకున్నాడు. అతనికి భూమి లేదని తెలిసిన తర్వాత అడ్వాన్స్‌ ఇవ్వమని అడిగితే మొహం చాటేసాడని మహబూబ్‌ఖాన్‌ పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.