VIDEO: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి

VIDEO: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: అనపర్తి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం గ్రామస్తులకు విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.