జలుమూరులో నేషనల్ డీ వార్మింగ్ దినోత్సవం

జలుమూరులో నేషనల్ డీ వార్మింగ్ దినోత్సవం

SKLM: జలుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో మంగళవారం నేషనల్ డీ వార్మింగ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. PHE పరిధిలో 5756 మంది పిల్లలకు నులిపురుగులు నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సుజాత, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, MEO మాధవ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.