ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం: మాజీ మంత్రి అమర్నాథ్
✦ “మీ ఇంటికి మీ డాక్టర్” మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి
✦ స్కిన్నెరపురంలో అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
✦ కేపీపాలెంలో భూ వివాదం.. అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు