VIDEO: డ్వాక్రాలో రూ.32లక్షల మోసం..డీఎస్పీకి ఫిర్యాదు

CTR: పుంగనూరు PSలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన విషయం తెలిసిందే. డీఎస్పీ డేగల ప్రభాకర్‌కు వైభవలక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన 32 లక్షల రూపాయల నిధులను ఆర్పీ రెడ్డి, రాణి కాజేశారని మంగళవారం సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.