గోరంట్ల మాధవ్‌ను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

గోరంట్ల మాధవ్‌ను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

ATP: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పరామర్శించారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ అరెస్టై ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన వెంకటరామిరెడ్డి మాధవ్‌ను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.