VIDEO: కూలేశ్వరం అన్న నోర్లే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తున్నారు: KTR

VIDEO: కూలేశ్వరం అన్న నోర్లే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తున్నారు: KTR

HYD: ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అని వాగిన నోర్లే ఈరోజు అదే కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి HYD ప్రజలకు గోదావరి నీళ్లు అందిస్తున్నామని చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. HYDలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చెప్పినట్లే కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, కామధేనువని, అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్‌కు కూడా కాళేశ్వరంలో అనుసంధానమైన కొండపోచమ్మ నుంచే నీళ్లు వచ్చేది అన్నారు.