'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

PDPL: గోదావరిఖని, మంథని కోర్టులలో ఈనెల 16 నుంచి 28 వరకు జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, దాడులు, చీటింగ్ కేసులు, పెళ్లి కేసులు, చిన్న చిన్న చోరీలు, తదితర సంఘటనలు, ఇరువురి మధ్య రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దన్నారు.