VIDEO: డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

VIDEO: డివిజనల్  కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామ సచివాలయం వద్ద గురువారం డివిజనల్ అభివృద్ధి కార్యాలయం ప్రారంభ కార్యక్రమం జరగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్యాలయాన్ని ప్రారంభించగా, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఈ కార్యాలయం తోడ్పడనుందని అధికారులు పేర్కొన్నారు.