'సోలార్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

'సోలార్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

ELR: నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. సౌర శక్తిని వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీలు పడుతున్నాయని అన్నారు. సోలార్ వినియోగంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకి సూచించారు.