క్రెడిట్ అంతా జైషాకే దక్కుతుంది: గంభీర్
భారత మహిళల క్రికెట్ కోసం BCCI సెక్రటరీగా జైషా చేసిన సేవలు ప్రశంసనీయమని మెన్స్ టీమ్ కోచ్ గంభీర్ తెలిపాడు. క్రికెటర్లకు ఇప్పుడు అందుతున్న కాంట్రాక్ట్స్, శాలరీలు, WPL, సౌకర్యాలు, ఇన్‌ఫ్రా.. వీటిన్నింటి క్రెడిట్ జైషాకే దక్కుతుందన్నాడు. ICC ఛైర్మన్‌గా కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్ కోసం ఎంతో కృషి చేశాడని పేర్కొన్నాడు.