HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ 6 నెలల్లో 40 వేల ఉద్యోగాలు కల్పిస్తాం: రేవంత్
✦ హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
✦ GHMC విస్తరణ ప్రక్రియ పూర్తి 
✦ దివ్యాంగులకు CBN వరాల జల్లు
✦ AP TET హాల్‌టికెట్లు విడుదల
✦ 1200లకుపైగా విమాన సర్వీసులు రద్దు
✦ సంచార్ సాథీ యాప్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం
✦ INDvsSA: టీమిండియా ఓటమి